Header Banner

ప్రముఖ సీనియర్ నాయకురాలికి తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

  Sun Jun 08, 2025 09:30        Politics

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ slight health issues వల్ల శనివారం నాడు సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇది కేవలం ఒక రొటీన్ హెల్త్ చెకప్ మాత్రమేనని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.సోనియాగాంధీకి కొన్ని ఆరోగ్య పరీక్షలు, ముఖ్యంగా ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. 78 ఏళ్ల సోనియా గాంధీ చివరిసారిగా మే 27న జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో ప్రజల్లో కనిపించారు. 

 

ఇది కూడా చదవండి: ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

 పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #SoniaGandhi #HealthUpdate #RoutineCheckup #IndiraGandhiMedicalCollege #HimachalPradesh #SukhwinderSinghSukhu #MRI #78YearsYoung #PublicConcern #GetWellSoonSoniaGandhi